తెలుగు వార్తలు » Taxi Wala
నాని, సాయి పల్లవి.. సహజంగా నటించడంలో ఈ ఇద్దరు ఒకరికి మరొకరు పోటీ. ఆ పోటీ ఎలా ఉంటుందనేది ఇదివరకే టాలీవుడ్ ప్రేక్షకులు చూసేశారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించిన ఎమ్‌సీఏ చిత్రంలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ చిత్రంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు కూడా పడ్డాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అన్ని కుదిరితే ఈ ఇద్దరు మళ్లీ జోడీ క�