తెలుగు వార్తలు » Taxes-2021
రాష్ట్ర విభజనతో కనీస వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక.. ఆర్థిక లోటు, ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌పై మరోసారి అంతులేని నిర్లక్ష్యాన్ని కనబరిచింది.
కేంద్ర బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు అంతంత మాత్రంగానే కేటాయింపులు జరిగాయి
Budget 2021 LIVE news in telugu: పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనాతో కుదేలైన అన్ని రంగాలకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.