తెలుగు వార్తలు » tax slabs relaxation
Income Tax Relaxation FY 2021-22 : వయో వృద్థులపై నిర్మలా సీతారామన్ కాస్త దయ చూపించారు. ఐటీ రిటన్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు.