తెలుగు వార్తలు » tax evade
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకె.శివకుమార్ తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఇన్ కమ్ టాక్స్ శాఖ తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది ఈయనను ఈడీ అరెస్టు చేసి నాలుగురోజులపాటు విచారించిందని...