తెలుగు వార్తలు » taunt
న్యూయార్క్ లోని ఓ పాపులర్ జూ అది ! ముఖ్యంగా ఆఫ్రికన్ సింహాలను ఆ ఎంక్లోజర్ లోకి తరలిస్తుంటారు. దాని చుట్టూ ఎత్తయిన కంచె లాంటి సేఫ్టీ బ్యారియర్ కూడా ఉంది. కానీ.. ఎలా ఎక్కిందో.. ఓ మహిళ ఆ బ్యారియర్ ఎక్కి ఆ ఎంక్లోజర్ లోకి ప్రవేశించింది. ఆమె అలా కిందకు దిగిందో లేదో.. ఓ సింహం చూసి.. మెల్లగా ముందుకు కదిలి ఓ చోట ఆగింది. దానికీ..ఆమెకూ మధ్