తెలుగు వార్తలు » tatti annaram
హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ మండలం హనుమాన్ నగర్ కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తట్టి అన్నారం ప్రాంతంలో ఇళ్లన్నీ నీటిలో చిక్కుకుపోయాయి. మా కష్టాలు తీర్చండి మొర్రో అంటూ కాలనీ వాసులు టీవీ9కి మొరపెట్టుకుంటున్నారు. “ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు మా కాలనీ వర్షపు నీటితో మునిగిపోయింది. నీటి మట్టాలు 7 అడుగులకు �