తెలుగు వార్తలు » Tatikonda mla
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో ఇరుక్కున్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవి అనే వ్యక్తి.. ఎమ్మెల్యే శ్రీదేవి తనకు కోటి 40 లక్షలు ఇవ్వాలంటూ సోషల్ పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది.