తెలుగు వార్తలు » tata trusts
మూడు టాటా ట్రస్ట్‌లకు భారీ ఊరట లభించింది. ట్రస్టులకు ఆదాయం పన్నుశాఖలోని 11 సెక్షన్ కింద ఇచ్చిన పన్ను మినహాయింపులకు సంబంధించిన విషయంలో ఎటువంటి అభ్యంతరానికి ఆస్కారం లేదని ఇన్‌కం టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఆమోదం తెలిపింది.