తెలుగు వార్తలు » TATA Skill Development Centre
టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్.. టాటా స్ట్రైవ్ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మేట్‌పల్లిలోని అమ్మక్కపేట వైఎస్‌ఆర్ కాలనీలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వామి, మై హోం గ్రూప్ అధిన