తెలుగు వార్తలు » Tata Power
EV- Charging Stations : ముంబైలో ఈ-మొబిలిటీని ప్రోత్సహించడానికి ముంబై సెంట్రల్ రైల్వే, యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యుఎన్ఈపి) అలాగే టాటా
ఇప్పటి వరకు ఈవీ కార్లు ఉన్న వినియోగదారులు.. మార్గ మధ్యలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేవని ఇబ్బందులు పడేవారు. ఇక వారి ఇబ్బందులకు టాటా పవర్ సంస్థ చెక్ పెట్టింది. సంస్థ.. ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో ఏడాదిలోగా 700 విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు సంస్థ వెల్లడించి�