తెలుగు వార్తలు » Tata Motors offers 6-month EMI holiday on Tiago
ఈ కరోనా సమయంలో బయటకు కారులో వెళ్లడం సేఫ్ అని భావిస్తున్నారా. మినినిమ్ బడ్జెట్ లో ఓ బుజ్జి కారు ఉంటే బెటర్ అని అభిప్రాయపడుతున్నారా.. అయితే మీ కోసం సూపర్ ఆఫర్ అందుబాటులో పెట్టింది ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్.