తెలుగు వార్తలు » TATA Group Buying Big Basket
TATA Group Buy Big Basket: ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనడం ఏంటి.? మనం ఎంచుకున్న వస్తువులు ఇంటికి వస్తాయా.? అని అందరూ అనుమానపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.