తెలుగు వార్తలు » tasmanian tigers appeared in australia
ఈ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇప్పటికే ఎన్నో రకాల జంతువులు..జీవులు..అంతరించిపోయాయి. ఇంకా మరెన్నో జాతులు అంతరించిపోవటానికి ఆఖరి దశలో ఉన్నాయి.దీనిపై పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా ఎటువంటి ఫలితాల కనిపించటంలేదు. కానీ అందరించిపోయాయనుకునే జీవులు కనిపిస్తే ఎంత ఆనందమో కదా...