తెలుగు వార్తలు » Tasmania Stunning Collapse
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో టాస్మానియా వెర్సస్ విక్టోరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టాస్మానియా బౌలర్ల దాటికి మొదట బ్యాటింగ్ చేసిన విక్టోరియా 184 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా 39 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆ సమయంలో 66 బంతులకు 5 పరుగుల�