తెలుగు వార్తలు » Taslima Nasreen
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరో ఏడాదిపాటు ఇక్కడే నివసించేలా ఆదేశాలు జారీ చేశారు. ఆమె 2020 వరకు భారత్‌లో నివసించడానికి అవసరమైన అనుమతులు లభించినట్టు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. 1994లో ఆమె బంగ్లాదేశ్‌ను వీడి అమెరికా, ఐరోపా దేశాల్లో ఆశ్రయం పొందారు. తర్వాత భారత్‌కు వచ్చారు. ఆమె రచనలతో