ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలింది. తన్వీర్ అహ్మద్ మాలిక్ అనే ఓ హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్టును భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని టంట్నా గ్రామంలో ఈ ఉగ్రవాదిని పట్టుకున్నారు. ఇతను హిజ్బుల్ ఉగ్రవాదులకు గ్రౌండ్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇతని వద్ద నుంచి ఓ చై�