Tanya Ravichandran: సీనియర్ తమిళ హీరో రవించంద్రన్ మనవరాలు తాన్యా రవి చంద్రన్ 2016లో వెండి తెరకు పరిచయమైంది. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న తాన్యా ఇప్పటి వరకు కేవలం 5 సినిమాల్లోనే నటించింది...
అన్నాడీఎంకే మాజీమంత్రి మణికంఠన్కు నటి చాందిని షాక్ ఇచ్చారు. మణికంఠన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర వేసిన తెలుగుమ్మాయి అంజలిని మన ప్రజలు ఎంతగా ఓన్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చీరకట్టు, గోదావరి యాసలో మాట్లాడే విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ అతి త్వరలోనే పెళ్ళి పీటలెక్కనున్నాడు. కొద్ది రోజులుగా ఆయన పెళ్లికి సంబంధించి పలు వార్తలు వస్తున్నప్పటికి, దీనిపై ప్రభాస్ కాని ఆయన కుటుంబ సభ్యులు కాని ఇప్పటివరకు స్పందించడం లేదు. అయితే ప్రభాస్ ను చూసి ఇష్టపడే అమ్మాయిల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంద�