తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 1993లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు.
కేరళ, కర్నాటక రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల ధాటికి సర్వం కొల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ముంపు బాధితులను ఆదుకోవడానికి అనేక విధానాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నారు. విపత్కర పరిస్థితులలో కేరళ, కర్నాటక ప్రజలను ఆదుకునేందుకు సూర్య సోదరులు భారీ విరాళం అందజేశా�