ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుడులో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan Terror Attacks: పాముని ప్రేమగా పాలు పోసి పెంచుకున్నా.. అది విషం చిమ్ముతుంది.. అదే విధంగా తాలిబన్లు కూడా తమను పెంచి పోషించినవారిపైనే తిరిగి దాడి చేస్తారని పలు నివేదికల..
మూలిగే నక్క మీద తాటిపండు అంటే ఇదే. ఆఫ్ఘనిస్తాన్ పాలన కైవసం చేసుకున్న తాలిబన్లు చేసిన ఒక పొరపాటు వాళ్లకు కోట్లాది రూపాయల నష్టాన్ని తెచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన ప్రారంభమై 100 రోజులు పూర్తయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో గతంలో పరిస్థితి దారుణంగా ఉంటే, ఇప్పుడు మరింత దారుణంగా మారింది. ఇక్కడ కొనసాగుతున్న సంక్షోభం విషాదంగా మారే దశకు చేరుకుంది.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని 100 రోజులు పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. ముఖ్యంగా అక్కడి దక్షిణ హెల్మండ్ ప్రావిన్స్‌లో, నాద్-ఎ-అలీతో సహా అనేక గ్రామాలు ఉన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టాన్ని అంటే షరియాను అమలు చేయడానికి తాలిబాన్ సైనిక న్యాయస్థానాన్ని సృష్టించింది. తాలిబాన్ పరిపాలన ప్రకారం, సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆదేశాల మేరకు ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత తలెత్తిన పరిస్థితులకు సంబంధించి భారత్‌తో సహా 8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఎ) సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.
తాలిబన్లు అంటే రాక్షసులే. అందులో అనుమానం అక్కర్లేదు అని ప్రపంచం అంతా నమ్ముతుంది. అయితే, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత.. మేము మారిపోయాం. మంచి పరిపాలన అందిస్తాం. అంటూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం విద్యపై కొత్త డిక్రీని జారీ చేసింది. దీని ప్రకారం, 20 సంవత్సరాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థుల డిగ్రీలను తాలిబన్ ప్రభుత్వం గుర్తించదు.
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించారు. వారి తరహా పరిపాలన మొదలు పెట్టారు. రాక్షస పాలన అనేకంటే పెద్ద విధానంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోతున్నారు.