తెలుగు వార్తలు » Takeaways
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య నాష్‌విల్లేలో చివరి డిబెట్ నిర్వహించారు.