కృష్ణా తీరం వెంట ఉండే ఈ ప్రాంతం గత కొంతకాలంగా అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు ఆధారంగా కృష్ణ నదిలో ఏడాది క్రితం గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ప్రాంతం
UTF Chalo Tadepalli: ఆంధ్రప్రదేశ్‌లో CPS రద్దు పోరు మరోసారి షురూ అయ్యింది. CPS రద్దుపై స్పష్టమైన హామీ కోసం డిమాండ్ చేస్తున్నారు యూటీఎఫ్ నేతలు. CPS రద్దు చేస్తామంటూ అధికారంలోకొచ్చి, ఇప్పుడు సాకులు చెబితే కుదరదంటున్నాయి..
దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం జగన్ చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం అన్నారు.
పగలు పేపర్ బాయ్స్ లా నటిస్తూ.. తలుపులు తెరిచి ఉన్న ఇళ్ల నుంచి సెల్ ఫోన్లు(Cell Phones) దొంగిలిస్తున్న తండ్రీకుమారులను పోలీసులు పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి...
Ugadi Celebrations: శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉగాది (Ugadi) వేడుకలు..
జీవితమంతా కన్న కొడుకు కోసమే ధార బోసింది. కుమారుడి అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడింది. తాను కష్టాలు పడ్డా.. కొడుకు సుఖంగా ఉండాలని కలలుకంది. పుత్రుడికి పెళ్లి చేసి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్(ap cm jagan) రెడ్డిని.. భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్(Rasheed) కలిశారు. ఈ మేరకు షేక్ రషీద్‌ను సీఎం..
చిన్న పామును చూస్తేనే.. చాలామందికి ఒళ్లు జలదరిస్తుంది. అక్కడి నుంచి వెంటనే లగెత్తుతారు. బ్రతుకు జీవుడా అంటూ పరుగు లఖించుకుంటారు.
రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారంతాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష.
దిశ యాప్ మహిళలకు ఎంతలా అవసరమో తెలియజెప్పే ఘటన ఇది. ఒక మహిళ తనకు ఇబ్బంది ఉందని సమాచారం ఇవ్వగానే.. 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరకున్నారు.