దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తబ్లీఘీ జమాత్ ( మర్కజ్) మతపరమైన ప్రార్ధనల గురించి తెలిసిందే. కరోనా వైరస్ కేసులు దేశంలో పెరగడానికి ఈ సమావేశాలు కూడా ఓ కారణమన్న.. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాధికారలే అన్నారు. ఇక ఈ సమావేశాలకు దేశం నలుమూల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు. అయితే వీరిలో పలువురికి కరోనా స�
హైదరాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన తబ్లీఘీ జమాత్ సభ్యుడు మహమ్మద్ ఇక్రమ్ అలీని హబీబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా.. పదుల సంఖ్యలో విదేశీయులకు మల్లేపల్లిలోని మర్కజ్‌కు సంబంధించిన ప్రదేశంలో షెల్టర్ ఇచ్చి.. కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న ఆరోపణలపై ఇతనిపై