బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాపై పాక్ ఉత్కంఠ విజయం సాధించింది. మహ్మద్ నవాజ్ చివరి బంతిని బౌండరీ తరలించడంతో పాక్ గట్టెక్కింది. సోమవారం జరిగిన మూడో ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది పాక్...
IND vs NMB Highlights, T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ టోర్నీకి టీమిండియా గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. టోర్నీలో తొలి 2 మ్యాచ్‌లో ఘోరపరాజయంతో సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నో అంచనాల..
పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ విరుచుకుపడ్డాడు. అత్యంత వాయువేగంతో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే అజేయంగా 54 పరుగులు చేశాడు.
SA vs SL Live Score, T20 World Cup 2021 in Telugu: ప్రస్తుతం రెండు జట్లకు సమాన పాయింట్లతో ఉన్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక టీం బ్యాటింగ్ చేస్తుంది.
అక్టోబర్ 17 నుంచి టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా మాజీ స్పీన్నర్ హర్భజన్ సింగ్ ఓ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. టీమిండియా జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ని చేర్చాలని అభిప్రాయపడ్డారు...
టీమిండియాకు అతడో రన్నింగ్ మెషిన్.. క్రీజ్‌లోనే కాదు గ్రౌండ్లోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపించే ఇస్మార్ట్ ప్లేయర్. శత్రవును వేటాడేందుకు మాటు వేసిన ఓ చిరుతిలా కనిపించే.. హైపర్ యాక్టివ్ ఫిల్డర్.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత నుంచి టీ20ల నుంచి కెప్టెన్‌గా వైదొలగుతానని ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు...
అక్టోబర్‌లో జరగబోయే టీ20 సిరీస్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా తన పదవికాలం ముగిసిన అనంతరం..