తెలుగు వార్తలు » sye raa movie
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. అయితే ఇది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా.. చెర్రీ కూడా ఏ మాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్
మెగాస్టార్ చిరంజీవి ఇంకా సైరా విజయోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో ఆ మధ్యన తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌ను కలిసిన చిరు.. సినిమాను చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఆ�
ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి కలయిక. సోమవారం ఏపీ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ చిత్రం ఆవిష్కరణ కాబోతుంది. ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన వైసీపీకి బాస్ ఒకరు. చలన చిత్ర పరిశ్రమకు ఆయనను మించిన స్టార్ మరొకరు. ఈ ఇద్దరి భేటీ ఎన్నో చర్చలకు తెరలేపుతోంది. ఈ ఇద్దరు లెజెండ్స్ సోమవారం సీఎం జగన్ నివాసంలో భేటీ కానున్న�
బిగ్‌బాస్ షో బుల్లితెరపై.. ఫుల్‌గా పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ 3 ముందు సీజన్స్.. రెండూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఏ హడావిడీ లేకుండా.. రెండూ ఎంతో ఆసక్తిగా సాగాయి. కానీ వాటికి భిన్నంగా.. బిగ్‌బాస్-3 ఫుల్ కాంట్రవర్సీలతో స్టార్ట్ అయ్యింది. అంతే కాదు ఆ షోలో కూడా.. ఫుల్‌గా కాంట్రవర్సీలు మొదలయ్యాయి. తొలిరోజు నుంచే బిగ్‌బా�
దసరా పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో కలిసి సినిమా చేస్తానని చిరు చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించే సినిమాపై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల మలయాళ బ్లాక్‌బస్ట
అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ‘సైరా’ ట్రైలర్‌ను నిన్న విడుదల చేశారు. అనుకున్నట్లుగానే యూట్యూబ్ రికార్డులను కొల్లగొడుతూ.. టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మెగా ఫ్యాన్స్‌కు ట్రైలర్ పెద్ద ట్రీట్ అని చెప్పవచ్చు. కాగా నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేంద
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సైరా దూసుకుపోతున్నాడు. కాగ
ప్రపంచ వ్యాప్తంగా కొద్ది రోజుల పాటు సాహో మానియా సందడి చేసింది. ఇక సాహో తర్వాత టాలీవుడ్‌లో బడా హీరోల సందడి మళ్లీ మొదలైంది. అయితే సాహో విడుదల కాక ముందు నుంచే.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. కాని సినిమా విడుదలయ్యాక నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, సాహో మీద నమ్మకంతో మిగిలిన సినిమా నిర్మాతలెవరూ తమ సినిమాలను విడుదల చేసేం�
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ టీజర్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను హీరో రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజైన మేకింగ్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంద