బ్లాక్ మనీని విదేశాలకు తరలిస్తూ.. స్విస్ బ్యాంకులలో కోట్లకు కోట్లు దాచుకుంటున్న బడా బాబుల వివరాలు కేంద్రానికి అందబోతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారి వివరాలను వెల్లడిస్తామంటూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. నల్లధనం వెలికి తీసేందుకు కంకణం కట్టుకున్న మోదీ స