జైపూర్ : రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ వీరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ఏడాది స్వైన్ ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య 127కి చేరింది. తాజాగా మరో యాభై ఆరు కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల్లో జైపూర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 18 మంది వ్యాధితో ఆస్పత్రుల్లో చేరారు. తరువాతి స్థానంలో ఉన్న ఉదయ్ పూర్లో తొమ్మిదిమందికి స్వైన్ ఫ్లూ సోకింది. కో�
రాజస్థాన్లో స్వైన్ ఫ్లూ కారణంగా శుక్రవారంనాడు మరో వ్యక్తి మృతిచెందాడు. దీంతో గత జనవరి నుంచి ఇప్పటి వరకూ స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 126కు పెరిగింది. కాగా నిన్న ఒక్క రోజే మొత్తం 74 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో జనవరి 1నుంచి ఫిబ్రవరి 15 వరకూ 3359 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారితమైంది. ప్రభుత్వం తక�