నిరుద్యోగులపై ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నా.. కొన్ని బహుళ జాతి సంస్థలు మాత్రం వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తమ తమ ఫ్లాట్ఫామ్లలో లక్షలమందికి ఉపాధిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రానున్న18 నెలల్లో 3లక్షలమందిని నియమించుకోవాలని ఆ సంస్థ య