విజయవాడ: విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని మండిపడ్డారు. చంద్రబాబుపై కేసు పెడతాననడమేంటని ప్రశ్నించారు. పీఠాధిపతిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదంటూ విమర్శలు చేశారు. అసలు స్వామీజీలకు రాజకీయాలతో పనేంటని, భక్తులకు ప్రవచనాలు చెప్పాల్సిన వారు రాజకీయ