సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు స్వీప్( Systematic Voters’ Education and Electoral Participation (SVEEP)) కార్యక్రమంతో ఓటర్లను చైతన్యం చేస్తున్నారు. 92 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ముందుకు�