తిరుపతిలో ఓ ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్ ప్రతాపం ప్రదర్శించాడు. స్థానిక అన్నమయ్య సర్కిల్ లో ఓ వ్యక్తిని పోలీస్ కాలితో తన్నాడు. తిరుపతిలో రోడ్డుపై ఓ వ్యక్తిని కాలితో పదేపదే తన్నడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే రాజ్యసభలో 12 మంది విపక్ష పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రచ్చ కొనసాగుతున్నాయి.
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారం వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. అయితే.. లోక్‌సభ, రాజ్యసభలో
టీఎస్ బీపాస్ నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మాణానికి మాన్యువల్‌గా అనుమతులిచ్చిన తుర్కయంజాల్ మునిసిపాలిటీ కమిషనర్ హైమద్ షఫీ ఉల్లాను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
పెగాసస్ వివాదంపై బుధవారం కూడా పార్లమెంటు అట్టుడికింది. దీనిపై ప్రభుత్వం చర్చను చేపట్టాలంటూరాజ్యసభలో విపక్షాలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పట్టు బట్టారు
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై వేటు పడింది.
జైశ్రీరామ్ నినాదాన్ని వాట్సాప్ లో షేర్ చేసుకున్నందుకు ఝార్ఖండ్ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా కి చెందిన ఏడుగురు సభ్యులను ఆ విభాగం అధ్యక్షురాలు సస్పెండ్ చేశారు. వీరికి ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు ఉంది. తూర్పు సింగ్ భమ్ జిల్లా కమిటీకి చెందిన...