Trinamool Congress: మాజీ ఎంపీ సుస్మిత దేవ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ తీర్థం పుచ్చుకుని నెల రోజులు కూడా కాకముందే..
కాంగ్రెస్పార్టీ నాయకత్వ సంక్షోభం మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే చర్చల నడుమ.. మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు.