సుశాంత్ కేసు ఇటు తిరిగి, అటు తిరిగి బాలీవుడ్ కి, డ్రగ్స్ కి మధ్య లింక్ కేసుగా మారింది. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ రవి కిషన్, సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ మధ్య మొదలైన రచ్చ..
సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు . .ఎప్పటికప్పుడు తాము కనుగొన్న వివరాలను మీడియాకు తెలియజేస్తున్నారు. అతనికి చెందిన పావనా లేక్ ఫామ్ హౌస్ లో...
సుశాంత్ కేసులో కంగనా రనౌత్, రియా చక్రవర్తి వంటి వ్యక్తులు, డ్రగ్స్ లాంటి అంశాలు కీలకంగా మారిన వేళ.. తానూ డ్రగ్ అడిక్ట్ నే అని కంగనా ఒప్పుకున్న వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది మార్చిలో..
సుశాంత్ కేసులో అరెస్టయి, బెయిలుకు నోచుకోని రియా చక్రవర్తి బైకుల్లా జైల్లో నానా కస్టాలు పడుతోంది. తన సెల్ లో ఆమెకు సీలింగ్ ఫ్యాన్ గానీ, బెడ్ గానీ లేవు. సింగిల్ సెల్ లో బిక్కుబిక్కుమంటూ సదా పోలీసుల నిఘా కింద గడుపుతోంది..
సుశాంత్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిల బెయిల్ పిటిషన్ పై సెషన్స్ కోర్టు రేపు (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే రియా గురువారం రాత్రి కూడా ముంబైలోని బైకుల్లా జైలులో..
సుశాంత్ కేసులో అరెస్టయిన రియాచక్రవర్తి బెంగాలీ బ్రాహ్మణ యువతి అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకునేదనే ఆరోపణలను ఆయన దాదాపు ఖండించారు.