తెలుగు వార్తలు » Suryakant Dhasmana
కరోనా మహమ్మారిని శ్రీకృష్ణుడు పంపారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ దస్మానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్‌లో మాట్లాడిన సూర్యకాంత్.. కరోనా వైరస్, కృష్ణ రెండూ ‘క’ శబ్ధంతో మొదలవుతాయని, అందుకే ఈ వైరస్‌ను శ్రీకృష్ణుడే పంపారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియ�