ఎక్స్ ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ (ఎన్ కౌంటర్స్ ) ని పాటించే విధానాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే ఖండించారు. న్యాయం పగ రూపాన్ని సంతరించుకుంటే అది తన రూపురేఖలను కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ‘ సత్వర న్యాయం అన్నది సరికాదు ‘ అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ గురించి పరోక�