Sean Abbott Wedding: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్‌బౌలర్, ఆస్ట్రేలియా క్రికెటర్ సీన్ అబాట్ (Sean Abbott ) ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి, బెస్ట్ ఫ్రెండ్ బ్రియర్ నీల్ (Brier Neilతో ఏడడుగులు నడిచాడు అబాట్.
IPL 2022 Qualifier 1: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు లభిస్తుండగా, మిగతా రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడి అన్నింటిలో విజయం సాధించాల్సి ఉంది.
SRH vs PBKS IPL Match Result: ప్లేఆఫ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపని మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం నమోదు చేసుకుంది. టీ20 టోర్నీ చివరి లీగ్ దశ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఐదు వికెట్ల తేడాతో...
Sunrisers Hyderabad vs Punjab Kings: హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది. దీంతో పంజాబ్ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఇక ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు మార్పులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్‌ని చేర్చారు. మరోవైపు పంజాబ్ మూడు మార్పులు చేసింది.
ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ మరోసారి తన పవర్ చూపించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ముంబై స్టార్ పేసర్ జస్ప్రతి బుమ్రాపై వరుసగా 3 బౌండరీలు కొట్టి షాక్ ఇచ్చాడు.
IPL 2022: ముంబై ఇండియన్స్‌పై భారీ విజయం సాధించిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ IPL 2022 నుంచి వైదొలిగి న్యూజిలాండ్‌కు వెళ్లాడు.
ఐపీఎల్ 2022 చివరి దశకు చేరుకుంది. ప్రతీ సీజన్‌లాగే ఈ ఏడాది టోర్నమెంట్లో కూడా పలువురు డొమెస్టిక్ క్రికెటర్లు తమ అసాధారణ ప్రతిభను వెలికితీశారు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. IPL 2022లో తమ 13వ మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి , ఉమ్రాన్ మాలిక్‌ల అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది
Mumbai Indians vs Sunrisers Hyderabad: తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 194 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.