సునంద పుష్కర్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్‌పై హత్య కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఢిల్లీ పోలీసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ్ కోరారు. ఈ మేరకు ఆయన 498-A, 306, IPC 302 సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసులు పెట్టాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో తన వాదన వినిపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రక�