హైదరాబాద్: నగరంలో సాధారణ కంటే పగటి ఉష్ణోగ్రతలు 2డిగ్రీలు అధికంగా నమోదవుతుండడంతో వాతావరణం వేడేక్కుతోంది. మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. గురువారం గరిష్ఠంగా 34.6. కనిష్ఠంగా 21.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని బేగంపేట వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఎండ లు ప