Heat Stroke Protection: ఈ వేసవిలో ఎండలు రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తీవ్రమైన ఎండలు, వేడి ధాటికి ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా మారుతోంది.
ఐస్ యాపిల్ లేదా తాటి ముంజలు... ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. సిటీల్లో ఆకుల మధ్యలో ఉంచి అమ్ముతుంటారు. లేత తాటి ముంజలు ఎండ వేడిమి నుంచి కాపాడతాయి.
Summer Health tips: ఎండాకాలంలో డీహైడ్రేషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మొదలవుతుంది. శరీరంలో డీహైడ్రేషన్ పెరిగితే పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో సరైన ఆహారం.. దినచర్యను అనుసరించడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు కొన్ని ఆహారాలతో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం..
పెరుగు: పెరుగులో ఉండే కాల్షియం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చెమట వాసనను కూడా తగ్గిస్తుంది. రోజు మధ్యాహ్నం పెరుగు, మజ్జిగ తీసుకోవాలి.