Suman MAA Elections: టాలీవుడ్ నటీనటుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల వ్యవహారం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏ న్యూస్ ఛానల్ చూసిన ఈ ఎన్నికలకు సంబంధించిన వార్తలే వస్తున్నాయి. ఇక సాధారణ ఎన్నిలకు పోలిన రాజకీయం మా ఎన్నికల్లో జరుగుతోంది. ఇప్పటికే..