ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ప్రైవేటు హాస్పిటళ్లు నడుపుతూ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు ఏపీ ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. వారు చేస్తున్న ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ ఆదేశించారు సీఎం జగన్. వీరికి ఆమేరకు జీతాలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన�