భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పెద్దలు తమ పెళ్లికి నిరాకరిస్తారేమోననే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యానికి పాల్పడింది. జూలూరుపాడు మండలం ,అన్నారుపాడు గ్రామానికి చెందిన గూగులోత్ గోపీచంద్ (22) అదే గ్రామానికి చెందిన లావుడియా సింధు (21) ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కు�