Sarkaru Vaari Paata: మే12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈచిత్రం మూడు రోజులకు గానూ రూ.112 కోట్ల గ్రాస్‌ను సాధించినట్లు ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. ఇక ఓవర్సీస్లోనూ మహేశ్ సినిమా దుమ్మురేపుతోంది.
యంగ్ హీరో సుధీర్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ ఇంట్రస్టింగ్ ఉంటుంది. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.
గతేడాది 'శ్రీదేవి సోడా సెంటర్' తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న సుధీర్ బాబు (Sudheer Babu) మళ్లీ విజయాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.
హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతోన్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో వస్తున్న మూడవ సినిమా ఇది