గుజరాత్ సురేంద్రనగర్ సమీపంలోని సుదండా గ్రామమది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా ఆ గ్రామస్థులకు మాత్రం పట్టినట్టు లేదు. కొన్ని రోజులుగా మూత పడిన పొగాకు ఉత్పత్తుల షాపు ఆ రోజు తెరుస్తారని ఆ గ్రామస్థులకు తెలిసింది. అంతే ! షాపు తెరవక ముందే ఒక్కసారిగా...