తెలుగు వార్తలు » Subhas Chandra Bose
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్మరిస్తూ ట్వీట్ చేశారు. 1945లో ఇదే రోజున ఆయన ఆచూకీ లేకుండా పోయిందంటూ ఉద్వేగభరి ట్వీట్ చేశారు. ఆయన ఈ భూమి పుత్రుడని..