గుంటూరు జిల్లాలో కుక్కలు వీరవిహారం చేశాయి మాచవరం మండలంలో పిన్నెల్లిలో మూడేళ్ల బాలికపై దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలవడంతో బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మరో బాలికతో కలిసి ఆడుకుంటుండగా సపురా(3) అనే బాలికపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారికి మెడ, శరీర భాగాలపై త�