నిజామాబాద్లో పిడిగుద్దుల పోరాటం భయంకరంగా సాగింది. వందలమంది రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు రక్తం కారేలా కొట్టుకున్నారు. ముక్కూ ముఖం ఏకమై రక్తాలు కారుతున్నా ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. ఆట 10 నిమిసాలే సాగినా అందరిలో తీవ్ర టెన్షన్ నింపింది. ఎలాంటి ఘర్షణ జరుగుతుందోనన్న ఆందోళన పోలీసుల్లోనూ కనిపించింది. ప్రతీ ఏటా హోలీ ర�