ఆర్టికల్ 370 రద్దు తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు గగ్గోలు పెడుతున్న పాక్కు దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వబోతుంది భారత్. ఆ దేశానికి వెళ్లే నీటిని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. సింధూ జలాల ఒప్పందం-1960 ప్రకారం పశ్చిమ నదులు సింధూ, జీలం, చినాబ్ జలాలను పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అదే విధంగా బియస్, రావి, సట్లేజ్ నదుల నీటిని భ�