అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రం జరిగింది. గత నెల 30 న మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడారు జనం. వాతావరణం బాగుండడంతో ఎత్తయిన ఓ భవనం బయటి కిటికీలను శుభ్రపరచేందుకు రెడీ అయ్యారు ఇద్దరు కార్మికులు. పొడవాటి స్టీల్ ప్లాట్ ఫామ్ వంటి దానిపై ఎక్కి అది గాల్లో తేలుతుండగా కిటికీల అద్దాలు తుడవబోయేలోగా ఒక్కసారిగా వాతావర�