యూపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేత, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలకు మరోపేరు. ఆయన ప్రస్తుతం విచిత్రమైన కేసుల బెడదతో సతమతమవుతున్నారు. ఇప్పటివరకు ఆయనపై 82 కేసులు నమోదయ్యాయి. వీటన్నిటిలో ప్రధానమైనవి భూ కబ్జాఆరోపణలే. సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆజాంఖాన్ తా�