బ్యాంక్ లావాదేవీలు.. కొరియర్ తీసుకోవడం.. ఎవరికైనా ఉత్తరం రాయడం.. ప్రభుత్వానికి దరఖాస్తు.. ఇన్సూరెన్స్ పాలసీ.. ఇలా ఏపని చేయాలన్నా మన సంతకం ఉండాల్సిందే. మన సంతకం(Signature) లేకపోతే కాగితంపై ఎటువంటి లావాదేవీనీ నిర్వహించాలేము.
కరోనా నివారణకు మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైన నేపథ్యంలో.. ఈ వైరస్ నివారణకు ఇంట్లో తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ లోనే ఉండాలని ప్రజలను ఆదేశించింది.